
52 ఏళ్ల మలైకా అరోరా, డైమండ్ వ్యాపారవేత్త హర్ష్ మెహతాతో డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం బాలీవుడ్లో జోరుగా సాగుతోంది.
ఇద్దరూ కలిసి కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది, అయితే దీనిపై మలైకా నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత మలైకా వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.