
జూన్ 18న కుదిరిన అణు ఒప్పందానికి అమెరికా కట్టుబడేలా ఒత్తిడి తీసుకురావాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పిలుపునిచ్చారు.
ఈ ఒప్పందం ఇరాన్ మరియు మిత్రదేశాల భద్రతకు కీలమని, దీనిపై సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం ఉందని ఆయన తెలిపారు.
ఇరాన్ తాత్కాలిక రక్షణ మంత్రి సయ్యద్ మజీద్ ఎబ్న్ అల్-రజా మాట్లాడుతూ, శత్రువుల నుంచి ఎదురయ్యే ప్రతి ముప్పును సమర్థంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.