భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్రస్తుతం కేవలం టెస్టు క్రికెట్‌కే పరిమితం కావడం గమనార్హం.
అయితే ఆయన ప్రస్తుతం ఫామ్‌తో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నట్లు వార్తలు వచ్చాయి.
రెండో అనధికారిక టెస్టులోనూ ఆయన సులభంగా వికెట్లు సమర్పించుకోవడం ఆందోళన కలిగిస్తోంది.