Economy
ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరల పెంపు

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరల పెంపు

Eenadu1h
THE BRIEF
1

ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ యూజర్లకు షాకిస్తూ ప్లాన్ల ధరలను పెంచింది.

2

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ ధరలను రూ.50 చొప్పున పెంచుతున్నట్లు వెల్లడించింది.

3

ఈ పెంపుతో పాటు ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్ సేవలను కూడా లాంచ్ చేసినట్లు తెలిపింది.