
సూపర్‌స్టార్ రజనీకాంత్ - నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘జైలర్ 2’ చిత్ర ప్రమోషన్స్ తెలుగు నాట ప్రారంభమయ్యాయి.
కోలీవుడ్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను పూర్తిగా స్కిప్ చేసిన చిత్ర యూనిట్, హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో అక్టోబర్ 12న సాయంత్రం 5 గంటలకు గ్రాండ్ ఈవెంట్‌ను లాక్ చేసింది.
ఈ వేదికపై రజనీకాంత్ హాజరుకానుండగా, డిస్ట్రిబ్యూటర్ సూర్యదేవర నాగవంశీ వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.