అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం.
ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
నవంబర్‌లో జరగనున్న మిడ్‌టర్మ్ ఎన్నికల తర్వాత ఈ దాడులు జరిగే అవకాశముంది.