Indian Politics
తిరుమలను వ్యాపార కేంద్రంగా మారిస్తే ఊరుకోం: భాను ప్రకాశ్‌రెడ్డి

తిరుమలను వ్యాపార కేంద్రంగా మారిస్తే ఊరుకోం: భాను ప్రకాశ్‌రెడ్డి

Eenadu1h
THE BRIEF
1

తిరుమలలో ఉండే ప్రతి రాయి, చెట్టూ అన్నీ స్వామివారికే సొంతమని తితిదే బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి తెలిపారు.

2

తిరుమలను వ్యాపార కేంద్రంగా మారిస్తే తాము ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.

3

ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వంపై భానుప్రకాశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.