
వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రామ్ చరణ్ విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌లో వరుణ్ తేజ్, సత్యల మధ్య కామెడీ సన్నివేశాలు, భయపెట్టే ఎలిమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి.
రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందించారు.