
నయనతార ప్రధాన పాత్రలో సుందర్ సి తెరకెక్కించిన తమిళ చిత్రం 'మూకుత్తి అమ్మన్ 2' తెలుగులో 'మహాశక్తి' పేరుతో వస్తోంది.
ప్రపంచ వినాశనం కోసం ప్రయత్నిస్తున్న దుష్టశక్తులను మహాశక్తి ఎలా అంతం చేసిందనేది ఈ చిత్ర ప్రధాన కథాంశం కాగా, బుధవారం దీని ట్రైలర్ విడుదల చేశారు.
ఈ సినిమా నవంబర్ 6న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.