
అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే క్యాలెండర్ ఇయర్లో 400 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా టీమిండియా ప్రపంచ రికార్డు సృష్టించింది.
న్యూజిలాండ్తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో భారత బ్యాటర్లు ఈ చారిత్రక మైలురాయిని అందుకున్నారు.
ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-2తో ముగించింది.