Technology
6జీ ప్రకటించిన జియో: కారు చౌకగా డేటా

6జీ ప్రకటించిన జియో: కారు చౌకగా డేటా

Oneindia Telugu57m
THE BRIEF
1

నెక్స్ట్ జెన్ 6జీ ఇంటర్నెట్ సేవలను సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్ ద్వారానే అందించబోతున్నట్లు జియో మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ వెల్లడించారు.

2

ప్రపంచంలోనే అత్యంత చౌకగా రూ. 4.9కు ఒక జీబీ డేటాను అందిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

3

జియో పదేళ్ల ప్రయాణంలో దాదాపు 53 కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.