
నెక్స్ట్ జెన్ 6జీ ఇంటర్నెట్ సేవలను సాఫ్ట్వేర్ అప్‌గ్రేడేషన్ ద్వారానే అందించబోతున్నట్లు జియో మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ వెల్లడించారు.
ప్రపంచంలోనే అత్యంత చౌకగా రూ. 4.9కు ఒక జీబీ డేటాను అందిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
జియో పదేళ్ల ప్రయాణంలో దాదాపు 53 కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.