
అమెరికాలోని 48 రాష్ట్రాల్లో కేపీ 3.1.1, కేపీ 3, కేపీ 2, ఎల్బీ 1 వేరియంట్లతో కరోనా కేసులు పెరుగుతున్నాయని సీడీసీ గణాంకాలు వెల్లడించాయి.
జీర్ణకోశ సంబంధిత లక్షణాలతో పాటు తీవ్రమైన గొంతు నొప్పి, అలసట వంటి సమస్యలతో బాధితులు ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు.
జూన్ నుంచి కేసులు పెరుగుతున్నప్పటికీ, గత వేసవితో పోలిస్తే ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉందని ఎపిడెమాలజిస్ట్ జోడీ గెస్ట్ పేర్కొన్నారు.