Technology
భారత్‌లో యాపిల్ పే సేవలను ప్రారంభించిన టెక్ దిగ్గజం యాపిల్

భారత్‌లో యాపిల్ పే సేవలను ప్రారంభించిన టెక్ దిగ్గజం యాపిల్

Andhrajyothy2h
THE BRIEF
1

టెక్ దిగ్గజం యాపిల్ ఎట్టకేలకు భారత్‌లో తన కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల వ్యవస్థ యాపిల్ పేను లాంచ్ చేసింది.

2

ప్రస్తుతం ఈ సేవలు యాక్సిస్ బ్యాంకు జారీ చేసిన వీసా, మాస్టర్ క్రెడిట్ కార్డుల వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

3

యూజర్లు పిన్ లేదా ఓటీపీ లేకుండానే బయోమెట్రిక్ ఆథెంటికేషన్‌తో సులువుగా డిజిటల్ చెల్లింపులు జరపవచ్చు.