
నటి సాయిపల్లవి కేవలం 15 రోజుల వ్యవధిలో రెండు క్రేజ్ ఉన్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆమె సీత పాత్ర పోషించిన 'రామాయణ' చిత్రం నవంబర్ 5న పాన్ ఇండియా రేంజులో విడుదల కానుంది.
ధనుష్ హీరోగా నటించిన తమిళ చిత్రం 'ఓం'లో ఆమె ఐపీఎస్ నిత్యారెడ్డిగా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.