Sports
అఫ్గానిస్తాన్‌తో టెస్టులో హసన్ మహమూద్ అద్భుత హ్యాట్రిక్

అఫ్గానిస్తాన్‌తో టెస్టులో హసన్ మహమూద్ అద్భుత హ్యాట్రిక్

Sakshi2h
THE BRIEF
1

యూఏఈ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ యువ పేసర్ హసన్ మహమూద్ ఐదు వికెట్లు పడగొట్టాడు.

2

అతను అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో ఇస్మత్ అలామ్, కైస్ అహ్మద్, జియా ఉర్ రెహ్మాన్‌లను వరుస బంతుల్లో అవుట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు.

3

ఈ ఘనత సాధించిన బంగ్లాదేశ్ తరఫున తొలి పేస్ బౌలర్‌గా హసన్ మహమూద్ చరిత్ర సృష్టించాడు.