
జపాన్లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఆసియా గేమ్స్ 2026 ప్రారంభం కానున్నాయి.
మహిళల క్రికెట్ సెప్టెంబర్ 17న, పురుషుల క్రికెట్ సెప్టెంబర్ 24న ప్రారంభం కానుండగా, భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడనుంది.
భారత పురుషుల జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నారు.