Health & Environment
బంగాళాఖాతంలో ‘మురసు’ తుఫాన్.. ఏపీకి ముప్పు

బంగాళాఖాతంలో ‘మురసు’ తుఫాన్.. ఏపీకి ముప్పు

Andhrajyothy2h
THE BRIEF
1

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తుఫాన్ క్రమంగా బలపడుతుండగా.. ఇది నెల్లూరు-నరసాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.

2

ఈ తుఫాన్ సోమవారం ఉదయానికి తీవ్ర తుఫాన్ గా మారనుండగా.. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

3

తుఫాన్ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించిన అధికారులు.. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు.