Indian Politics
కన్నడిగులను పక్కనపెడితే ఊరుకోం: ఐటీ కంపెనీలకు సీఎం డీకే శివకుమార్ హెచ్చరిక

కన్నడిగులను పక్కనపెడితే ఊరుకోం: ఐటీ కంపెనీలకు సీఎం డీకే శివకుమార్ హెచ్చరిక

Samayam Telugu1h
THE BRIEF
1

కర్ణాటకలో ఐటీ కంపెనీలు ఉద్దేశపూర్వకంగా కన్నడిగులను ఉద్యోగాల నుంచి పక్కన పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హెచ్చరించారు.

2

బెంగళూరులోని ఐటీ నియామకాల్లో భాషా పరమైన వివక్ష ఎదురైందని, స్థానిక కన్నడ బదులు ఇతర రాష్ట్రాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఓ యువతి వీడియో వైరల్ అయిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

3

తాము జారీ చేసిన క్వాలిటీ అనలిస్ట్ పోస్ట్ తమిళనాడు, తెలంగాణల్లో పని చేయడానికి అని, ఆ రోల్ కోసమే తెలుగు లేదా తమిళ నైపుణ్యం అవసరమని సంబంధిత సంస్థ వివరణ ఇచ్చింది.