
అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన 'పళ్లబురుసు' చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.
సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తండ్రి-కొడుకుల మధ్య భావోద్వేగ కథాంశంతో తెరకెక్కింది.
టూత్ బ్రష్ కొనివ్వలేదని తండ్రి కొడుకుపై పోలీస్ కేసు పెట్టడం అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమా కథ సాగుతుంది.