
సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ 'మహేంద్రగిరి వారాహి' సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్రలో కనిపించనుండగా, సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు.
మూఢనమ్మకాలను ఎక్స్పోజ్ చేసే పాత్రలో తాను కనిపిస్తానని, సినిమాలోని క్లైమాక్స్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు మంచి హై ఇస్తాయని హీరో సుమంత్ తెలిపారు.