
అమెరికా అందిస్తున్న వందల బిలియన్ల డాలర్ల సాయం ఉక్రెయిన్లోని సామాన్యులకు కాకుండా అక్కడి సంపన్నులకే చేరుతోందని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు.
ఈ భారీ నిధుల ప్రవాహం వల్ల ఉక్రెయిన్ ఎలైట్ వర్గాలు, సంపన్నులు మరింత ధనవంతులుగా మారుతున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
యుద్ధ సమయంలో అందుతున్న విదేశీ ఆర్థిక సాయం దుర్వినియోగం అవుతున్న తీరుపై మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.