
మహాభారతంలోని కర్ణుడి పాత్రలో రాఘవ లారెన్స్ నటిస్తున్న ‘మహావీర కర్ణ’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
రమేశ్ వర్మ దర్శకత్వంలో పెన్ స్టూడియోస్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది.
లైవ్ యాక్షన్, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం 2027లో థియేటర్లలో విడుదల కానుంది.