
తెలంగాణలోని మెడికల్, డెంటల్ కాలేజీల్లో 2026–27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తిరిగి ప్రారంభించింది.
నీట్ యూజీ–2026లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆగస్టు 20 సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు https://tsmedadm.tsche.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ సూచించారు.