చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ తన ఎక్స్ ఖాతా పేరును మార్చుకున్నారు.
ఆయన తన పేరును 'RAM ఆల్ట్‌మన్'గా మార్చుకున్నారు.
ఈ మార్పుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.