Technology
RAM ఆల్ట్‌మన్‌గా మారిన శామ్‌ ఆల్ట్‌మన్‌.. ఎందుకంటే?

RAM ఆల్ట్‌మన్‌గా మారిన శామ్‌ ఆల్ట్‌మన్‌.. ఎందుకంటే?

Eenadu2h
THE BRIEF
1

చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ తన ఎక్స్‌ ఖాతా పేరును మార్చుకున్నారు.

2

ఆయన తన పేరును 'RAM ఆల్ట్‌మన్‌'గా మార్చుకున్నారు.

3

ఈ మార్పుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.