
జంషెడ్‌పుర్ ఫుట్‌బాల్ క్లబ్ యాజమాన్య హక్కులను చర్చిల్ బ్రదర్స్ సంస్థకు బదిలీ చేస్తూ టాటా స్టీల్ నిర్ణయం తీసుకుంది.
ఈ వాటాల బదిలీ ప్రక్రియలో భాగంగా టోకెన్ అమౌంట్‌గా రూ.100 నిర్ణయించినట్లు సమాచారం.
దీంతో జంషెడ్‌పుర్ ఎఫ్‌సీ ఇక నుంచి చర్చిల్ బ్రదర్స్ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగనుంది.