సబ్బులోని కొవ్వు ఆమ్లాలు నీటి ఖనిజాలతో చర్య జరపడం వల్ల బూడిద/తెలుపు రంగులో సబ్బు మరకలు ఏర్పడతాయి.
కఠిన జలంలో ఉండే కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వల్ల నీరు ఆవిరయ్యాక హార్డ్ వాటర్ మరకలు ఏర్పడతాయి.
హార్డ్ వాటర్ మరకలను తొలగించడానికి వైట్ వెనిగర్, నీటి మిశ్రమాన్ని, సబ్బు మరకలను తొలగించడానికి డిష్ వాష్ లిక్విడ్స్ను ఉపయోగించవచ్చు.