Economy
బ్యాంకుల నుంచి భారీగా నగదు వెనక్కి తీసుకున్న ఆర్బీఐ

బ్యాంకుల నుంచి భారీగా నగదు వెనక్కి తీసుకున్న ఆర్బీఐ

Webdunia Telugu36m
THE BRIEF
1

బ్యాంకింగ్ వ్యవస్థలో అదనంగా ఉన్న నగదు లభ్యతను నియంత్రించేందుకు భారత రిజర్వు బ్యాంకు కీలక చర్య చేపట్టింది.

2

వేరియబుల్ రేట్ రివర్స్ రెపో వేలం ద్వారా బ్యాంకుల నుంచి ఏకంగా రూ.2,10,192 కోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుంది.

3

మొదటి వేలంలో రూ.2 లక్షల కోట్లను తీసుకునేందుకు నోటిఫై చేయగా బ్యాంకులు రూ.2,10,688 కోట్లకు బిడ్లు దాఖలు చేశాయి.