కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ శనివారం తమిళనాడులో పర్యటించారు.
ఈ పర్యటనలో భాగంగా ఆయన టీవీకే చీఫ్, ముఖ్యమంత్రి విజయ్‌తో సమావేశమయ్యారు.
దిల్లీలో విపక్షాల నిరసనల వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.