Indian Politics
దిల్లీలో నిరసనల వేళ విజయ్‌తో రాహుల్ భేటీ

దిల్లీలో నిరసనల వేళ విజయ్‌తో రాహుల్ భేటీ

Eenadu1h
THE BRIEF
1

కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ శనివారం తమిళనాడులో పర్యటించారు.

2

ఈ పర్యటనలో భాగంగా ఆయన టీవీకే చీఫ్, ముఖ్యమంత్రి విజయ్‌తో సమావేశమయ్యారు.

3

దిల్లీలో విపక్షాల నిరసనల వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.