
నవ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.1,268.8 కోట్ల మొత్తం ఆదాయాన్ని నమోదు చేసింది.
ఈ త్రైమాసికంలో సంస్థ రూ.332.8 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు వెల్లడించింది.
ఈ సంస్థ ఫెర్రో అల్లాయ్స్, విద్యుదుత్పత్తి, బొగ్గు గనులు మరియు వ్యవసాయ అనుబంధ రంగాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.