Entertainment
ఇండియన్ ఐడల్ 16 విజేతగా ఒడిశాకు చెందిన జ్యోతిర్మయి నాయక్

ఇండియన్ ఐడల్ 16 విజేతగా ఒడిశాకు చెందిన జ్యోతిర్మయి నాయక్

Eenadu1h
THE BRIEF
1

ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లా రవుర్కెలాకు చెందిన జ్యోతిర్మయి నాయక్ ఇండియన్ ఐడల్ 16 విజేతగా నిలిచారు.

2

మధ్యతరగతి కుటుంబానికి చెందిన జ్యోతిర్మయి, మూడో తరగతి నుంచే హిందుస్థానీ సంగీత విద్వాంసులు బుద్ధ ప్రసాద్‌రావు వద్ద శిక్షణ పొందారు.

3

తండ్రి చక్రధర్ నాయక్, తల్లి గౌరిల ప్రోత్సాహంతో సంగీతంలో రాణించిన జ్యోతిర్మయి, తన చివరి ప్రయత్నంలో ఈ విజయాన్ని అందుకున్నారు.