Economy
అక్టోబర్ 1 నుంచి గృహోపకరణాల ధరల పెంపు

అక్టోబర్ 1 నుంచి గృహోపకరణాల ధరల పెంపు

Andhrajyothy12h
THE BRIEF
1

ఎయిర్‌ కండీషనర్లు, ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలను అక్టోబరు 1 నుంచి 5 శాతం నుంచి 8 శాతం వరకు పెంచనున్నట్లు ప్రముఖ కంపెనీలు ప్రకటించాయి.

2

ముడి సరుకుల ధరల పెరుగుదల, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా కరెన్సీ మారక విలువలో హెచ్చుతగ్గులు ఈ ధరల పెంపునకు కారణమని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

3

తాజా పెంపుతో ఈ ఏడాదిలో కంపెనీలు మూడోసారి ధరలను సవరించినట్టవుతుండగా, దీపావళి వరకు పాత ధరలకు సరుకు లభించే అవకాశం ఉందని డీలర్లు పేర్కొంటున్నారు.