
టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో ఐదేళ్లకు పైగా కొనసాగిన తన వ్యక్తిగత బంధం ముగిసినట్లు న్యూరాలింక్ కీలక అధికారి శివోన్ జిలిస్ ప్రకటించారు.
ముందస్తు సంకేతాలు ఏవీ లేకుండానే మస్క్ ఈ సంబంధానికి ముగింపు పలికారని ఆమె వెల్లడించారు.
వీరికి నలుగురు పిల్లలు ఉండగా, భవిష్యత్తులో మంచి స్నేహితులుగా ఉంటూ పిల్లల సంరక్షణ బాధ్యతలను కలిసి నిర్వర్తించనున్నట్లు ఆమె తెలిపారు.