
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆగస్టు 17, 2026న భోగాపురం విమానాశ్రయంలో కమర్షియల్ ఆపరేషన్లను అధికారికంగా ప్రారంభించారు.
జీఎంఆర్ సంస్థ నిర్మించిన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొత్త అభివృద్ధి అధ్యాయానికి నాంది పలుకుతుందని మంత్రి పేర్కొన్నారు.
విశాఖపట్నం విమానాశ్రయ వినియోగంపై భవిష్యత్తులో ప్రణాళికలు సిద్ధం చేస్తామని, బీచ్ కారిడార్ పనులు త్వరలో మొదలవుతాయని ఆయన వెల్లడించారు.