
టీమిండియా సహాయక కోచ్ ర్యాన్ టెన్ డష్కటే, ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్‌ల కాంట్రాక్టులను పొడిగించకూడదని బీసీసీఐ నిర్ణయించింది.
జూన్ 10తో వీరిద్దరి ఒప్పంద గడువు ముగియగా, ర్యాన్ టెన్ కుటుంబంతో గడపడానికి జట్టు నుంచి వైదొలుగుతున్నట్లు సమాచారం.
శ్రీలంక పర్యటనకు ముందే కొత్త ఫీల్డింగ్ కోచ్‌ను నియమించాలని బోర్డు భావిస్తుండగా, అస్సాంకు చెందిన సుభదీప్ ఘోష్ పేరు పరిశీలనలో ఉంది.