
నటకిరీటి రాజేంద్రప్రసాద్ తన ప్రతిష్టాత్మక బిరుదు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను తాజాగా అభిమానులతో పంచుకున్నారు.
పిఠాపురం ప్రాంతంలో తన సినిమా ప్రయాణానికి సంబంధించిన అనుభవాలను ఆయన వెల్లడించారు.
రాజేంద్రప్రసాద్ నటించిన 'పిఠాపురంలో అలా మొదలైంది' సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు ఆర్టిస్టులను కూడా కంటతడి పెట్టించాయని తెలిపారు.