యూపీఐ (UPI) చెల్లింపుల వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఏజెంట్లను ప్రవేశపెట్టేందుకు ఎన్‌పీసీఐ సిద్ధమైంది.
దీని ద్వారా వినియోగదారులు ప్రతి లావాదేవీకి ఓకే చెప్పాల్సిన అవసరం లేకుండా, ముందే సెట్ చేసిన పరిమితులతో చెల్లింపులు జరుగుతాయి.
ఈ కొత్త ఫీచర్ డిజిటల్ లావాదేవీలను మరింత వేగవంతం చేయడమే కాకుండా, వినియోగదారుల సమయాన్ని ఆదా చేస్తుంది.