
నటి రాధ తన సొంత అక్క అంబికపై రూ.46 కోట్ల చెక్ ఫ్రాడ్ చేశారంటూ చీటింగ్ కేసు పెట్టినట్లు వార్తలు వచ్చాయి.
సోదరి అంబికతో పాటు సోదరుడిపై కూడా నటి రాధ ఫిర్యాదు చేసినట్లు మీడియాలో సమాచారం వెలువడింది.
తన చెక్కులు చోరీ చేసి రూ. 46 కోట్లు కాజేయాలని చూశారని రాధ సంచలన ఆరోపణలు చేశారు.