
జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల మహిళల స్కీట్ టీమ్ ఈవెంట్‌లో భారత షూటర్లు కాంస్య పతకం సాధించారు.
రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్, పరినాజ్ ధలివాల్‌తో కూడిన భారత జట్టు ఈ పత్రాన్ని కైవసం చేసుకుంది.
ఈ క్రీడల్లో ఇప్పటివరకు భారత్‌కు ఇది ఎనిమిదో పతకం కాగా, పతకాల పట్టికలో భారత్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.