International
సోషల్ మీడియా దుష్ప్రభావాల కేసు: మెటాకు రూ. 1.72 లక్షల కోట్ల జరిమానా

సోషల్ మీడియా దుష్ప్రభావాల కేసు: మెటాకు రూ. 1.72 లక్షల కోట్ల జరిమానా

Andhrajyothy1h
THE BRIEF
1

చిన్నారులపై సోషల్ మీడియా దుష్ప్రభావాల కేసులో అమెరికా రాష్ట్రాలు, ప్రభుత్వంతో మెటా సంస్థ 18 బిలియన్ డాలర్ల (రూ. 1.72 లక్షల కోట్లు) సెటిల్మెంట్‌కు అంగీకరించింది.

2

ఈ భారీ పరిహారాన్ని రాబోయే పదేళ్ల కాలంలో విడతల వారీగా చెల్లించేందుకు మెటా సిద్ధమైందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

3

సెటిల్మెంట్‌లో భాగంగా ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో వయసు నిర్ధారణ చెక్స్‌ను కఠినతరం చేయడంతో పాటు స్కూలు వేళల్లో సోషల్ మీడియా వాడకంపై ఆంక్షలు విధించాల్సి ఉంటుంది.