
రణ్బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నటించిన 'రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్' చిత్రానికి సెన్సార్ బోర్డు ఎలాంటి కట్లు లేకుండా 'యూ' సర్టిఫికెట్ జారీ చేసింది.
నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ భారీ చిత్రపు నిడివి 3 గంటల 15 నిమిషాలుగా ఉంది.
ఈ చిత్రం మొదటి భాగం నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.