Entertainment
ఒక్క కట్ లేకుండా 'రామాయణం'కు సెన్సార్ పూర్తి

ఒక్క కట్ లేకుండా 'రామాయణం'కు సెన్సార్ పూర్తి

AP7AM1h
THE BRIEF
1

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నటించిన 'రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్' చిత్రానికి సెన్సార్ బోర్డు ఎలాంటి కట్లు లేకుండా 'యూ' సర్టిఫికెట్ జారీ చేసింది.

2

నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ భారీ చిత్రపు నిడివి 3 గంటల 15 నిమిషాలుగా ఉంది.

3

ఈ చిత్రం మొదటి భాగం నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.