
జియో మొబైల్ రీఛార్జ్ ధరలను మరోసారి పెంచే అంశంపై జియో ప్లాట్ఫామ్స్ ఎండీ ఆకాశ్ అంబానీ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.
టారిఫ్ల పెంపుపైనే కాకుండా డిజిటల్ సేవల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడమే తమ వ్యూహమని ముంబయిలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు.
భారత్లో వినియోగదారులు టెలికాం సేవలపై తమ తలసరి ఆదాయంలో 1 శాతానికి మించి ఖర్చు చేయడం లేదని ఆయన పేర్కొన్నారు.