
అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలను ఒక వ్యూహంగా వాడుకుంటోందని విశ్లేషణలు చెబుతున్నాయి.
చైనాను కట్టడి చేసేందుకు అమెరికా, తైవాన్, ద.కొరియా, జపాన్‌లతో కలిసి 'చిప్ 4' అలయన్స్‌ను ఏర్పాటు చేసింది.
2040 నాటికి చైనా ప్రపంచ శక్తిగా ఎదిగే అవకాశం ఉండటంతో, అమెరికా ఆసియాలో భారత్‌ను ప్రోత్సహించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.