
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్ జలసంధి ప్రస్తుతం తమ నియంత్రణలో ఉందని, దాని పేరును 'ట్రంప్ స్ట్రయిట్'గా మార్చాలని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.
ట్రంప్ వ్యాఖ్యలకు మద్దతుగా వైట్ హౌజ్ ఏకంగా మ్యాప్‌ను మార్చి 'ట్రంప్ స్ట్రయిట్'గా చూపిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, చమురు రవాణాకు కీలకమైన ఈ జలసంధిపై ట్రంప్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.