
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, ఇజ్రాయెల్ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న హెజ్‌బొల్లాకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు.
హెజ్‌బొల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నయీమ్ ఖాసెమ్‌కు పంపిన సందేశంలో జిహాద్, ప్రతిఘటనే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా, ఇజ్రాయెల్ హెజ్‌బొల్లాను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నప్పటికీ, ఇరాన్ తన వ్యూహాత్మక మద్దతును కొనసాగిస్తామని ఖమేనీ పునరుద్ఘాటించారు.