
మెక్సికోలోని సాల్టిల్లోలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్-2026లో భారత ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర స్వర్ణాన్ని సాధించారు.
పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో గోల్డ్ సాధించిన తొలి భారత పురుష ఆర్చర్‌గా ధీరజ్ బొమ్మదేవర చరిత్ర సృష్టించారు.
జపాన్‌కు చెందిన నకనిషి జున్యాపై జరిగిన హోరాహోరీ పోరులో 5-5తో స్కోరు సమం కావడంతో షూట్-ఆఫ్ ద్వారా విజయం సాధించారు.