
రాష్ట్రవ్యాప్తంగా 369 పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ కోసం టీజీ రెడ్కో ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి టెండర్లను ఆహ్వానించింది.
ఈవీ చార్జింగ్ టారిఫ్‌ను యూనిట్‌కు రూ.13గా నిర్ణయించగా, ఎంపికైన సంస్థలు 10 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది.
గ్రేటర్ హైదరాబాద్‌లో 200 కేంద్రాలు, ఎన్పీడీసీఎల్ పరిధిలో 169 కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా, బిడ్ల సమర్పణకు ఈ నెల 22 చివరి తేదీ.